నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో గురు శుక్రవారం కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వర్షపునీరు నిలిచి చెరువును తలపిస్తుంది, రైతులు వాహనదారుడు వృద్ధులు పిల్లలు మహిళలు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలువ లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు, వర్షం కురిసిన ప్రతిసారి ప్రధాన రహదారిపైకి మోక లోతు నీరు వచ్చి చేరుతుందని దీంతో దోమలకు అవసంగా మారి డెంగ్యూ,మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని అవకాశం ఉందని ప్రజలు వాపోయారు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు స్పందించడం లేదని కావున అధికారులు వెంటనే స్పందించి