శుక్రవారం పెద్దమందడి మండలం జగత్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బుచ్చన్న తల్లి అబ్దుల్ అమ్మ అకిస్మికంగా మరణించడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కలిగి చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కుమార్ యాదవ్ మాజీ సర్పంచ్ అనంతమ్మ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.