రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కంచర్ల శివారులో శనివారం ఆర్టీసీ బస్ ద్విచక్ర వాహనం ఢీ కొన్న సంఘటన చోటు చేసుకోగా, వీర్నపల్లికి చెందిన భూత వినోద్ అనే యువకుడికి గాయాలు అయ్యాయి.గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.