ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు ఆఫీసులో నిర్వహించారు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ పాల్గొని మాట్లాడారు. నిర్వహిస్తున్న బ్యాలెట్ను అడ్డుకోవడానికి సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేస్తున్న చర్యలను తిప్పికొట్టాలని సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.