వై.యస్.ఆర్ సీపీ అధినేత వై.యస్ జగన్ మోహన్ రెడ్డిపిలుపు మేరకు కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాలతో కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నియోజకవర్గ కార్యాలయం నందు సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎరువుల బ్లాక్ మార్కెట్ పై "రైతన్నకు బాసటగా వైయస్సార్ సీపీ అన్నదాత పోరు" పోస్టర్ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బస్తా యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవిస్తుంటే కూటమి ప్రభుత్వం తమకు ఏమి పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తుందని కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా