ఆలూరు పట్టణంలో వివిధ కేసులలో పట్టుబడిన 10 వాహనాలకు వేలంపాట నిర్వహించడం జరిగిందని, సోమవారం ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపారు. వాహనాల వేలంలో 11 మంది వేలంలో పాల్గొన్నారు. దాదాపు రూ. 63,800వేల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు, ఆలూరు తహసిల్దార్ ఆదేశాల మేరకు వాహనాల వేలం నిర్వహించిన పోలీసు అధికారులు