Download Now Banner

This browser does not support the video element.

నందిగామలో హై టెన్షన్, ఆర్డిఓ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ శ్రేణులు

Nandigama, NTR | Sep 9, 2025
నందిగామలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అన్నదాత పోరు పేరుతో వైసీపీ శ్రేణులు ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Read More News
T & CPrivacy PolicyContact Us