నల్లగొండ పట్టణంలోని గణేష్ శోభాయాత్రను శుక్రవారం కొనసాగింది. ఒకటో నెంబర్ విగ్రహం చూడలి వద్ద యాత్రను వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కళాకారులు వివిధ రకాల వేషధారణలతో చేసిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వేషాలు సాంస్కృతిక నృత్యాలు యాత్రకు ప్రత్యేక శోభన తీసుకువచ్చాయి స్థానికుల పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.