ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం దిష్టిబొమ్మను లాకున్నారు. మోదీ తల్లిపై కాంగ్రెస్ నాయకుల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ అన్నారు.