కాకినాడజిల్లా కాకరపల్లి గ్రామ రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డుపైనే మురికి మరోపక్క చెత్త చదరాలతో తీవ్రమైన దుర్వాసన వస్తుందంటూ స్థానికుల పేర్కొంటున్నారు. అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజల కోరుతున్నారు