కుప్పం మండలంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అర్బన్ సీఐ శంకరయ్య స్పష్టం చేశారు. ఉత్సవ నిర్వాహకులు మండపాల ఏర్పాటు, ఊరేగింపుల నిర్వహణ కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, https: //ganeshutsav.net నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 80 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు.