తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఘటోత్సవంతో పోలేరమ్మ జాతర మొదలైంది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జాతర ఏర్పట్లను పర్యవేక్షించారు. ఈ జాతర సందర్భంగా గత రాత్రి పాటకచ్చేరి ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ సింగర్ గీతమాధురి టీమ్ , మరియు జబర్దస్త్ హైపర్ ఆది టీం, డీ ప్రోగ్రాం డాన్స్ మాస్టర్ పండు టీమ్ సందడి చేశారు దీనితో ఆ ప్రాంతమంతా యువత కేరింతలు కొట్టారు. వెంకటగిరిలో సందడి నెలకొంది.