శుక్రవారం రోజున పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దపల్లి మండలం గోపాయపల్లికి చెందిన ప్లంబర్ కాలు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ఈ అరుదైన ఆపరేషన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది చురుకుగా నిర్వహించి ఆపరేషన్ను పూర్తి చేశారు అరుదైన ఆపరేషన్ను దిగ్విజయం చేసిన వైద్య సిబ్బందిని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ అభినందించారు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అభినందించారు