పల్నాడు జిల్లా,ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమరావతి లోని అమరలింగేశ్వర ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం నుండి మూసివేశారు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.సొమవారం ఉదయం వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని అర్చకులు తెలియచేసారు.