పదవీ విరమణ పొందిన వైద్య సేవ చేస్తా.. డాక్టర్ చంద్ర శేఖర్ మెదక్ లో పదవి విరమణ వీడ్కోలు సభ దిశ, మెదక్ ప్రతినిధి పదవీ విరమణ పొందిన ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని డాక్టర్ పి సి శేఖర్ వెల్లడించారు. రంగా రెడ్డి జిల్లా డి సి హెచ్ ఎస్ గా విధులు నిర్వహించి గత నెల పదవీ విరమణ పొందారు. మెదక్ లో డి సి హెచ్ ఎస్ తో పాటు దీర్ఘకాలికంగా ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా సేవలందించారు. ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పదవీ విరమణ కార్యక్రమానికి మెదక్ తో పాటు రంగా రెడ్డి జిల్లా లకు చెందిన వైద్య అధికారులు పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్ర శేఖర్ మాట్ల