వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ ప్రమాదాల నివారణపై విద్యార్థులకు విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ శాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సంభవించే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.