Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: రామంతపూర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు

Medchal, Medchal Malkajgiri | Sep 4, 2025
రామంతపూర్ గాంధీనగర్ లో చిన్న వినాయక విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్స్ కొలను సిద్ధం చేయడం చర్చనీ అంశంగా మారింది. మైనార్టీ లీడర్ ఎండి జహంగీర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు కలగకుండా క్రేన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎండి జహంగీర్ స్పష్టం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us