ఉపాధ్యాయులు విద్యార్థులను చదువులో రాణించేలా కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి జూపల్లి తో పాటు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్లు హాజరయ్యారు.