Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: ఎల్లనూరు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

Singanamala, Anantapur | Aug 21, 2025
రైతుల సంక్షేమానికి కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎంపీ హిందూపురం పార్లమెంటు సభ్యులు పార్థసారధి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, అధికారులు ,టిడిపి నేతలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us