నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం రిపోర్టును స్థానిక ఎంపీడీవో తహసిల్దార్లతో కలిసి పరిశీలించారు.. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు జాబితా పోలింగ్ స్టేషన్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం డ్రాప్ పోలింగ్ స్టేషన్లో వివరాలను కలెక్టర్ సమక్షంలోని ప్రదర్శించారు.