దేవనకొండ మండలంలోని జిల్లాల బుడకల గ్రామంలో బాలకృష్ణ, పద్మకు 9 సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే సంతానం కలగాకపోవడంతో శారీరకంగా, మానసికంగా భర్తతోపాటు అత్త వేధింపులు చేయడంతో, మనస్థాపానికి చెంది శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. పద్మ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు దేవనకొండ పోలీసులు తెలిపారు. పద్మ సోదరుడు ఫిర్యాదు మేరకు భర్తతోపాటు ఆరుగురిపై కేసు నమోదు