వాయిస్ ఓవర్: కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మాజీ సిఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడంకోసమే కాళేశ్వరం కేసును సీబీఐ కి అమప్పగించారని మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలో BRS నాయకులు నిరసన చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి బ్యారేజ్ లకు కాంగ్రెస్ తో ముప్పు పొంచి ఉందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు బ్యారేజ్ ల వద్ద కేంద్రబలగాలను కాపలపెట్టాలని డిమాండ్ చేశారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ కు కేవలం 250 కోట్లు