Install App
shekhar03080
This browser does not support the video element.
కరీంనగర్: చంద్రగ్రహణం సందర్భంగా చైతన్యపురి శ్రీ మహాశక్తి దేవాలయం మూసివేత
Karimnagar, Karimnagar | Sep 7, 2025
రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం ఆదివారం ఉదయం అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 6 గంటల నుండి దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!