Install App
kashapogu093
This browser does not support the video element.
అలంపూర్: అయిజ మండల నూతన MPDO గా భాస్కర్ బాధ్యతలు స్వీకరణ.. సన్మానించిన అలంపూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సులోచన
Alampur, Jogulamba | Sep 2, 2025
ఈరోజు అయిజ మండల నూతన MPDO గా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ ని అలంపూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సులోచన మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!