నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన గుండ్ల సంతోష్ అను వ్యక్తికి గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్ళాడు. గోదావరి నదిలో చేపలు పట్టుతుండగా వింత చేప ఒకటి సంతోష్ వలలో పడ్డది ఆది అచ్చం మనిషి దంతాలు పోలిన చేప గా ఉంది. ఈ వింత చేప ను చుసిన ప్రజలు ఆశ్చర్యపోయారు.