రాజంపేట టిటిడి కళ్యాణ మండపం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూల భాస్కర్ ఆరోపించారు. కళ్యాణ మండపంలోని కింది భాగంలో శ్యామ్యాన్ వ్యాపం చేసే వ్యక్తి గోడంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. నిరుపేదలు టీటీడీ కల్యాణంలో పెళ్లిళ్లు చేసుకోవాలంటే ప్రైవేట్ వ్యక్తుల చెప్పే ధరలు భయపడుతున్నారని తెలిపారు. దీనిని టిటిడి విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరారు.