నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తారక రామారావు నగర్ లో సోమవారంఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వృద్ధ, వికలాంగుల, వితంతులకు పెన్షన్ పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయాఅని ప్రజలను అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు అర్హత ఉన్న ప్రతి కుటుంబం లబ్ది పొందాలని ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశించారు ...