పార్టీ మారుతున్నాడని తనపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకుండేది లేదని చింతల మానేపల్లి మాజీ ఎంపీపీ నానయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నాడని అసత్య ప్రచారం చేస్తున్న వారికి తగిన బుద్ధి చెప్తానని నాన్నయ్య హెచ్చరించారు. తాను ఎమ్మెల్సీ దండే విటల్ నాయకత్వంలోని పనిచేస్తానని నానయ్య అన్నారు,