దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట్ తదితర గ్రామాలలో రైతులు పెద్ద ఎత్తున యూరియాల కోసం నేడు గురువారం గంటల తరబడి నిలబడుతున్న అధికారులు స్పందించడం లేదు ఓ పక్క మంత్రులు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలక్కుండా చూసుకోవాలని తెలిపిన కూడా అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు