గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారు జి సత్యప్రసాద్ గారు పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మట్టి గణపతులను పంపడం జరిగింది మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మెట్పల్లిలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా దగ్గర 100 మట్టి గణపతి లను ప్రజలకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అక్షయ్ కుమార్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు టీఎంసీ సోమిడి శివ ముజీబ్ ఎండి నిజాం అశోక్ పాల్గొన్నారు