నంద్యాల జిల్లా నందికొట్కూరు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారీ భారాలు మోపటానికి నిరసనగా ఆగస్టు 28 ప్రతిజ్ఞ దినంగా పాటించాలని రాష్ట్ర వామపక్ష పార్టీలు పిలుపులో భాగంగా గురువారం స్థానిక పటేల్ సెంటర్ నందు వామ పక్షాలు (సిపిఐ సిపిఎం ,సిపిఐ, ఎంఎల్) ఆధ్వర్యంలో బాషిర్ బాగ్ విద్యుత్ ఉద్యమ అమరులకు నివాళులు అర్పించిన వామపక్ష పార్టీ నేతలు ప్రతిజ్ఞ చేశారు, అనంతరం వామపక్ష నేతలు రఘురాం మూర్తి ,నాగేశ్వరరావు నరసింహులు, శ్రీనివాసులు పకీరయ్య ,మజీద్ నియా, అరుణ్ రజితమ్మ ,గోపాలకృష్ణ ,రాజు జయమ్మ ,హుస్సేనమ్మ తదితరులు మాట్లాడుతూ 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార