తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దొంగల మూడూరు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో వృద్ధుడిపై కర్రతో దాడి ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వెంకటాచలం అనే వృద్ధుడిని పాత కక్షలు నేపథ్యంలో ఓ వ్యక్తి కర్రతో తీవ్రంగా తలపై కొట్టి గాయపరిచారు గాయపడిన వృద్ధుడిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకుని ఘటన గల కారణాలు విచారణ చేపట్టారు