..నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు.కాకినాడ నగరంలో స్థానిక గోదావరి కళాక్షేత్రంలో యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫెడరేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ నాయకులు ప్రకాష్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి,విశిష్ట అతిథిగా యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు మతుకుమిల్లి శ్రీవిజయ్ లు పాల్గొని జ్యోతి