కాకినాడ జిల్లా తుని పట్టణ అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వం గా కళాశాల వద్ద ప్రత్యేక డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితి చూస్తున్నట్లుగా పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు ముఖ్యంగా ఆకతాయిలు ఆడపిల్లలను అల్లరి చేయడం అలాంటి విషయాలపై మరింత దృష్టి పెట్టమని తెలిపారు ముఖ్యంగా మహిళా కళాశాల బాలిక ఉన్నత పాఠశాల ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఉదయం సాయంత్రం సైతం ఈ డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించమన్నారు