బుచ్చిలో అగ్నికి ఆహుతైన టెంపోలు బుచ్చి పట్టణం లైలా హాల్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున రెండు టెంపో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ ఈలోపే టెంపోలు పూర్తిగా కాలిపోయాయి. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగినట్లు యాజమానులు వేణు, మస్తాన్ తెలిపారు. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, జీవనోపాధి కోల