Download Now Banner

This browser does not support the video element.

చౌటుప్పల్: భారీ వర్షానికి దండు మల్కా పురం, దేవలమ్మ నాగారం గ్రామాల మధ్య కూలిన బుజ్జి

Choutuppal, Yadadri | Sep 20, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండలంలోని శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దండు మల్కాపురం దేవులమ్మ నాగారం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ఈ సందర్భంగా శనివారం తెలిసిన వివరాల ప్రకారం రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవులమ్మ నాగారం చెరువు నిండుకుండల మారింది. దీంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us