పరిగి మండల పరిధిలోని రంగాపూర్ సమీపంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన పనులను మంగళవారం ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతు ముదిరాజ్, నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రామస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజ్ భవన నిర్మాణానికి రంగాపూర్ గ్రామంలో ఒక ఎకరా స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ముదిరాజుల అభివృద్ధి కి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బుధవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్య