Install App
1peddapallinews
This browser does not support the video element.
పెద్దపల్లి: మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ర్యాలీ
Peddapalle, Peddapalle | Sep 12, 2025
శుక్రవారం రోజున పట్టణంలో మీలాధులు నబి సందర్భంగా ముస్లింలు ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని జెండా చివరస్త నుండి మొదలుకొని కమాన్ బస్టాండ్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది 500 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొని జెండాలతో ప్రధాన కూడలిలలో ర్యాలీ చేపట్టారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!