పట్టణంలో శుక్రవారం రోజున బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునందన్ రావుకు ఘన స్వాగతం పలికారు పెద్దపెల్లి బిజెపి నాయకులు ,యు పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో అన్ని నియోజకవర్గాలను బలోపేతం చేస్తూ బిజెపి శ్రేణులను గెలిపించే దిశగా ముందడుగు వేయాలని బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి పేర్కొన్నారు