సిబ్బంది సమయపాలన పాటించాలని బనగానపల్లె పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మారుతి సకారం సూచించారు. అవుకులో మంగళవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. నెలవారీ టార్గెట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ భారతి దేవి, సిబ్బంది పాల్గొన్నారు.