Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: రావివలసలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Srikakulam, Srikakulam | Sep 1, 2025
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో సోమవారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. వినాయక నిమజ్జనం సందర్భంగా మొదలైన వాగ్వాదం సోమవారానికి తీవ్ర ఘర్షణకు తీసింది ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి వారిని చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు టెక్కలి పోలీసులు తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us