రాగోజీపేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 500 మంది మహిళలు ఒకేచోట చేరి ఘనంగా గాజుల పండగ* జరుపుకున్నారు.గాజుల పండుగ అంటే తమ స్నేహితులు ఒకచోట చేరి గాజులు వేసి తమలోని ప్రేమను వ్యక్తపరచడం అలాంటి ఈ కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం ఒకరిద్దరూ 10 మంది స్నేహితులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు కానీ ఆ గ్రామంలో మాత్రం ఊరంతా కలిసి ఒకే చోట చేరి, గాజుల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఉన్న వృద్ధులు మహిళలు యువతులు దాదాపుగా 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ముందుగా మెహందీ కార్యక్రమం అనంతరం పసుపు కుంకుమ కార్యక్రమం ఆ తర్వాత గాజుల పండుగ నిర్వహించి స్వీ