Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: నర్సాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే నిర్వహించిన అధికారులు

Narsapur, Medak | Apr 29, 2025
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రుస్తుంపేట ఎర్రగుంట తండా రంజాతాండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే కార్యక్రమం కొనసాగినట్లు నర్సాపూర్ ఎంపీడీవో మధులత పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా రానున్న రోజుల్లో ఈ సర్వే కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందుతాయని తెలిపారు .
Read More News
T & CPrivacy PolicyContact Us