వరద ముంపు కు గురియై పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి ,తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పంటలు పరిశీలన కౌలు రైతులకు ఎకరానికి 50 వేలు పరిహారం అందించాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ కొణిజర్ల:- ఆగస్టు రెండో వారం లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు ముంపు కు గురియై దెబ్బ తిన్న పంటలకు పరిహారం అందించాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.