జమ్మికుంట: టేకుర్తి గ్రామంలో శనివారం 7 నెలల గర్భవతిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో భద్రపరిచిన తిరుమల మృతదేహన్ని ఏసీపి శ్రీనివాస్ జి పరిశీలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని టేకుర్తి గ్రామంలో అంతక్రియలు చేయనున్నట్లు సమాచారం అయితే హత్యలో పాల్గొన్న బన్నీ తేజ తో పాటు తండ్రి రాములు తల్లి రేణుక అన్న వదలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. టెకూర్తి గ్రామంలో అంతక్రియలు జరగను నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.