Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: టి ఎన్జీవోస్ ఆధ్వర్యంలో పహాల్గం ఉగ్రవాద దాడికి నిరసనగా శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు

Kamareddy, Kamareddy | Apr 26, 2025
టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి గారి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుండి 6:30 ని.కు నిజాంసాగర్ చౌరస్తా వరకు టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాద దాడికి నిరసనగా అమరులకు నివాళి అర్పిస్తూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us