భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే సందర్భంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీనితో బిఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరగగా ఈ తోపులాటలో సోమవారం మధ్యాహ్నం 1:40కి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడి కాలికి స్వల్ప గాయమైంది అక్కడే ఆయనకు ప్రథమ చికిత్స అందించారు.