Download Now Banner

This browser does not support the video element.

ములుగు: వంట కార్మికులకు సీతక్క న్యాయం చేయాలి: ఏటూరునాగారంలో AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్

Mulug, Mulugu | Aug 26, 2025
మధ్యాహ్న భోజన వంట కార్మికులకు మంత్రి సీతక్క న్యాయం చేయాలని AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఏటూరునాగారంలో మధ్యాహ్న భోజన వంట కార్మికులతో సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us