రణ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై అణిచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం జీవీఎంసీ దగ్గర్లోని ఆశీర్వతా జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించుగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా బిజెపి మహిళ నేతలు మాట్లాడుతూ దేశ ప్రధాని తల్లి పై రాహుల్ గాంధీ చేయడం సరికాదు అన్నారు వారంతా రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు