కళ ఉత్సవ్ 2025 జిల్లా స్థాయిలో నిర్వహించిన టుడి చిత్రలేఖనం పోటీలు ఆదర్శ పాఠశాల శంకరంపేట్ ఆర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బాపని ఆర్తిచంద్ర జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాధించింది విద్యార్థిని రాష్ట్రస్థాయి ఎంపిక కావడం జరిగింది. విద్యార్థిని డీఈవో రాధా కిషన్ మరియు పాఠశాల ప్రిన్సిపాల్ వాణికుమారి విద్యార్థిని అభినందించారు కలర్స్ రెండు నెలల జిల్లా స్థాయిలో నిర్మించిన క్లాసికల్ డాన్స్ ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థిని అక్షితక్ జిల్లా కాన్సిలేషన్ బహుమతి అభినందించిన డీఈవో ప్రిన్సిపాల్